అక్రమంగా తరలిస్తున్న హష్ ఆయిల్ పట్టివేత

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద గురువారం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 526 గ్రాముల లిక్విడ్ గంజాయి (హాష్ ఆయిల్)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్