గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో ఆదివారం నాభిశిల బోడ్రాయ్, భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం వరకు గ్రామ ధిగ్బంధనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.