మేడారం జాతర ముగింపు: సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన మేడారం జాతర విజయవంతంగా ముగిసింది. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం, సమ్మక్క సారలమ్మ దేవతలు జనం నుంచి వనంలోకి ప్రవేశించారు. చిలుకలగుట్టపైకి సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ తరలింపుతో పాటు, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజుల వన ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమాలతో మహాజాతర ముగింపు దశకు చేరుకుంది.

సంబంధిత పోస్ట్