మేడారం మహాజాతర.. పోటెత్తిన భక్తులు

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర బుధవారం ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారంలోని రహదారులన్నీ రద్దీగా మారాయి, మేడారం భక్తజన సంద్రంగా మారింది.

సంబంధిత పోస్ట్