ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో మూడో స్థానం సాధించిన జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ అభినందించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.