గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలీ.. మంత్రి

ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో గురువారం మేడారం వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన భక్తులను మంత్రి సీతక్క బుధవారం ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆమె సూచించారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్