స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

ములుగు మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొంటారు. స్వచ్ఛతపై అవగాహన, ప్రతిజ్ఞ, పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు, సన్మానం, విద్యార్థుల పోటీల విజేతలకు బహుమతులు, మొక్కలు నాటే కార్యక్రమాలు ఉంటాయి.

సంబంధిత పోస్ట్

✕
✕