ములుగు: రమేశ్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన చుక్క రమేశ్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు, పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి, మాజీ రెడ్కో ఛైర్మన్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రమేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్