ములుగు జిల్లాలో ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

ములుగు జిల్లా ఎస్పి శభరీష్ ఎదుట సోమవారం 5గురు మంది మావోయిస్టులు స్వచ్చందంగా లొంగిపోయారు. పోరుకన్నా ఊరు మిన్న - మన ఊరికి తిరిగారండన్న ఎస్పీ పిలుపు తో లొంగిపోయిన మావోయిస్టులకు 25 వేల రూపాయలు తక్షణ సాయం అందించారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే సహకరిస్తామని ఎస్పీ శభరీష్ తెలిపారు. గతంలో లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు రూ.4 లక్షల చొప్పున రెండు చెక్కులు అందించారు.

సంబంధిత పోస్ట్