ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ వద్ద గన్ తో బెదిరించిన ముగ్గురు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఈ యువకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన కలకలం రేపింది.