ములుగు: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

ములుగు జిల్లా బండారుపల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. మంగళవారం ములుగు డీఎస్పీ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం బుర్ర సంతోష్ అనే వ్యక్తితో మృతుడు ఒర్సు శ్రీను భార్య స్వప్న కొంత కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నెల 21న రాత్రి 11 గంటలకు శ్రీనుకు సంతోష్ స్నేహితులతో కలిసి మద్యం తాగించింది. ఈ క్రమంలో గొడవ పడి బండరాయితో తలపై మోది చంపినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్