ములుగు జిల్లాలో పోలీసుల హోళీ సంబరాలు

ములుగు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ పోలీస్ సిబ్బందితో కలిసి ఫోక్ సాంగ్స్‌కు తీన్మార్ స్టెప్పులు వేశారు. రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ, గ్రూప్ సెల్ఫీలు తీసుకుంటూ, డాన్స్ చేస్తూ పోలీసులు సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్