ములుగు: అటవీ శాఖ ఛైర్మన్ ను కలిసిన సాధన సమితి అధ్యక్షుడు

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ ఛైర్మన్ పోదెం వీరయ్యను శుక్రవారం ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముంజాల బిక్షపతి గౌడ్, ఇతర నేతలు కలిశారు. ములుగు జిల్లాలో అటవీ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పోదెం వీరయ్యకు ఈ సందర్భంగా నేతలు వివరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్