ములుగు: అన్న మరణ వార్త విని చెల్లి మృతి

ములుగు జిల్లా తాడ్వాయిలో అన్న వడ్డేపల్లి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో శనివారం మృతి చెందగా, అతని చెల్లెలు గట్టికొప్పుల లక్ష్మి అన్న మరణ వార్త విని ఆదివారం గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. లక్ష్మికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్