ములుగు: బండరాళ్లతో మోది హత్య చేసిన దుండగులు

ములుగు జిల్లా కేంద్రంలో సమీపంలోని బండారుపల్లి రోడ్డుకు గల ఫ్లాట్లలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకుని మృతుడు ఎవరినే కోణంలో పోలీసులకు విచారిస్తున్నారు. సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్