ములుగు: లొంగిపోయిన మావోయిస్టులు వీరే

ములుగు ఎస్పీ సమక్షంలో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని.. ఈ సందర్భంగా ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్ జిల్లాలకు చెందిన శ్యామల రాజేశ్, కత్తి ఇడుమ, ఊకె జోగి, బాడిశే భీమా, ముచ్చకి జోగి లొంగినవారన్నారు. ప్రతి ఒక్కరికి తక్షణ సాయంగా రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.1.25 లక్షలు అందజేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్