ములుగు: కర్రెగుట్టల్లో వేసిన మట్టిరోడ్డు ఇదే..!

తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దులోని మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన కర్రెగుట్టలు ఇప్పుడు పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంలో మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో 8.76 కిలోమీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్