ములుగు: ఆటో, టూ వీలర్ ఢీకొని యువకుడి కి గాయాలు

ములుగు మండలం జాకారం పత్తిమిల్లు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బానోతు సందీప్ అనే యువకుడు గాయపడ్డాడు. ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అతని కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతన్ని ములుగులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్