మేడారం జాతరలో భక్తులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు!

మేడారం జాతరలో సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద భక్తులపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, సీఐ దయాకర్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో పలువురు భక్తులు గాయపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆగ్రహించిన భక్తులు చెప్పులతో దాడి చేసి, ఆలయం వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్