మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ములుగు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. నాలుగో వార్డు లక్ష్మీనగర్‌లో పంచాయతీరాజ్‌ శాఖ నిధులు రూ. 5. 95 కోట్లతో నిర్మించిన ఈస్ట్‌ రోడ్డును జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. పట్టణంలో రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో అథ్లెటిక్‌ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕