రామప్ప శిల్పకళా వైభవం అద్భుతం: స్విట్జర్లాండ్ పర్యాటకులు

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని చారిత్రక రామప్ప ఆలయాన్ని స్విట్జర్లాండ్కు చెందిన పర్యాటకులు ప్రైస్ బాస్టియన్, కీస్టీనా జాక్వెస్ మంగళవారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు సాదర స్వాగతం పలికారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టూరిజం గైడ్ వెంకటేష్ వారికి ఆలయ నిర్మాణ కౌశలం, తేలియాడే ఇటుకలు, కాకతీయుల శిల్పకళా విశిష్టతను వివరించారు.

సంబంధిత పోస్ట్