రామప్ప విశిష్టతను తెలుసుకున్న కేంద్ర మంత్రి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్పను ఆదివారం కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రికి పూర్ణ కుంభంతో పూజారులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ఆలయ గైడ్ ల ద్వారా రామప్ప విశిష్టతను కేంద్ర మంత్రి తెలుసుకున్నారు. అనంతరం శాలువాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు పూజారులు అందజేశారు.

సంబంధిత పోస్ట్