ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిపై గురువారం ఇసుక లారీ ఢీకొని గాయపడిన దుప్పికి కొందరు యువకులు సపర్యలు చేశారు. లారీ ఆగకుండా వెళ్లిపోగా, యువకులు గాయపడిన దుప్పిని బైక్‌పై ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.