బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 2 లక్షల విలువైన టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బక్కయ్య, విజయ్, రవి అనే ముగ్గురు కలప స్మగ్లర్ల పై కేసు నమోదు చేసి బొలెరో వాహనం సీజ్ చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీపై తుది నోటిఫికేషన్ విడుదల.. రెట్టింపైన జోన్లు, సర్కిళ్లు