తప్పిపోయిన వ్యక్తుల కోసం శిబిరం ఏర్పాటు

2026లో జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర సందర్భంగా, భక్తుల సౌకర్యార్థం మేడారంలో జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తప్పిపోయిన వ్యక్తుల కోసం ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారి వివరాలను మైకుల ద్వారా వెంటనే సమాచారం అందిస్తున్నారు. ఈసారి జియో ట్యాగింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన ఈ శిబిరంపై భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్