కేంద్ర మంత్రులకు సీతక్క విజ్ఞప్తి

తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పనకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా మారాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి అచ్చంపేట వరకు మెజారిటీ ప్రాంతం అడవులతో నిండి ఉందని, అక్కడ మంచినీటి బోర్లు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, రోడ్ల నిర్మాణానికి కూడా అనుమతులు దొరకడం లేదని ఆమె విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు చొరవ చూపాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్