తాడ్వాయి: సమక్క- సారక్క దర్శనానికి తరలివస్తున్న భక్తులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించు కోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ముందుగా జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారే, బెల్లం, కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్