మేడారంలో గుడారాలు ఖాళీ

వనదేవతల దర్శనం ముగించుకుని భక్తులు స్వగ్రామాలకు పయనమవడంతో శనివారం మేడారంలో రద్దీ తగ్గింది. జాతర కోసం వెలసిన గుడారాలు ఖాళీ అవుతున్నాయి. భక్తులు ఇళ్లకు తిరుగుముఖం పట్టడంతో విడిది కేంద్రాల వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్