కమలాపురంలో దొంగల హల్‌చల్

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని ప్రసన్నాంజనేయ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు గుడి హుండీలో ఉన్న చిల్లర డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఊరి పొలిమేరలో దేవాలయం ఉండటం వల్ల తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగల బెడద నుండి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్