మేడారం గద్దెల వద్ద 'వార్మ్ లైట్లు' ప్రత్యేకత ఇదే

ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణంలో విద్యుత్ వెలుగుల్లో కొత్తదనం చోటుచేసుకుంది. పసుపు వర్ణం వెలుగుల్లో వనదేవతల గద్దెలు విద్యుత్ కాంతులీనుతున్నాయి. గద్దెల వద్ద ప్రత్యేకంగా 'వార్మ్ లైట్ల'ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ లైట్లు భక్తులకు స్వాగతం పలికేలా, విశ్రాంతిని, మనసుకు హాయిని కలిగించేలా ఉంటాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్