ములుగులో ‘తొలిముద్ద’ అల్పాహార కార్యక్రమం ప్రారంభం

ములుగు జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సీతక్క 'తొలిముద్ద' అల్పాహార కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. అంగన్‌వాడీ చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని, తద్వారా అంగన్‌వాడీలపై నమ్మకం పెంచాలని సూచించారు. అంగన్‌వాడీలకు సొంత భవనాలు, మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕