గంటలకుంటలో ట్రెంచ్ తవ్వకాలు ఆపాలి: దావూద్

ములుగు జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దావూద్, ఆదివాసి గూడాలపై ఫారెస్ట్ అధికారులు చేపడుతున్న ట్రెంచ్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గంటలకుంటలో ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములను ఫారెస్ట్లో కలపడం అన్యాయమని, ప్రజలు పనులకు వెళ్లిన సమయంలో ఈ చర్యలు చేపట్టడాన్ని ఖండించారు. ప్రస్తుతం సాగులో ఉన్న భూములను వదిలి, కొత్త పోడును నిరోధించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్