బావిలో పడి ఇద్దరి మృతి

వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బద్ది రమేశ్ అనుమానాస్పద స్థితిలో బావిలో దూకినట్లు సమాచారం. అతడిని రక్షించేందుకు బావిలోకి దిగిన రేగ బాబు కూడా ఆక్సిజన్ లేక మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్