వాజేడు: నిరాశ పరుస్తున్న బొగత జలపాతం

జూలై నెలలో పరవళ్లతో ఆకట్టుకునే ములుగు జిల్లా వాజేడులోని బొగత జలపాతం పర్యాటకులను నిరాశ పరుస్తోంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఆశించిన మేర జలపాతంలో నీరు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. గతేడాది జూలైలో భారీగా నీరు చేరి పర్యాటకులను ఆకట్టుకున్న జలపాతం, ఈ ఏడాది ఆ స్థాయిలో లేకపోవడంతో సుదూర ప్రాంతాల పర్యాటకులు అక్కడికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్