వెంకటాపురం: బీజేపీ సీనియర్ నాయకుడు ఇంట్లో చోరీ

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలగొట్టి బంగారం వెండి నగదు చోరీ చేశారు. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లిన ఇంట్లో 18 గ్రాముల బంగారం, కేజీ మూడు గ్రాముల వెండి ఆభరణాలు, 16 వేల నగదు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్