వెంకటాపురం: మవోయిస్టుల అత్మ రక్షణ ఫ్రంట్ పేరుతో కర పత్రాలు

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రధాన కూడలిలో మావోయిస్టుల ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ - తెలంగాణ పేరుతో సోమవారం వాల్ పోస్టర్లు వెదజల్లారు. సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి అశాకిరణం ఎన్నడైంది? అడవిని వీడి ప్రజల్లోకి రండి ప్రజాస్వామ్య గొంతుక కండి! ఆయుధాలు మనకొద్దు - ప్రజామోద మార్గమే మనకు ముద్దు, ఆయుధాలు వీడండి- జనజీవనస్రవంతిలోకి రండి! అంటూ కర పత్రాలు వెలసాయి.

సంబంధిత పోస్ట్