వెంకటాపురం: అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలు పట్టివేత

ములుగు జిల్లా లో తెల్ల బస్తాల మాటున అక్రమంగా టేకు కలప రవాణ చేస్తున్న వాహనాన్ని పక్క సమాచారంతో సోమవారం రాత్రి వాజేడు మండల గణపురం గ్రామ శివారులో దుంగలు పట్టుకున్నారు. అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న తరలిస్తున్న 08 టేకు దుంగలను, వాహనాన్ని సీజ్ చేశారు. అటవీ అధికారులను చూసి వాహన డ్రైవర్ పరారయ్యాడు. టేకు దుంగల విలువ సుమారు 1, 30, 000 రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్