మేడారంలో సైబర్ మోసాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన

మహా జాతర మేడారంలో ఎస్బిఐ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మోసపూరిత ఫోన్ కాల్స్, మెయిల్స్, లింకులను తెరవడం ద్వారా ఖాతాల్లో డబ్బులు పోగొట్టుకోవద్దని, డబ్బులు కట్ అయితే ఎలా ఫిర్యాదు చేయాలో కళారూపాల ద్వారా వివరించారు.

సంబంధిత పోస్ట్