చెన్నారావుపేట: నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్

ఒడిశాలోని కటక్‌లో జరిగిన 33వ జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామానికి చెందిన భూక్య ప్రకాష్ స్వర్ణ పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన భూక్య ప్రకాష్ జాతీయ స్థాయిలో విజయం సాధించడం గ్రామస్థులకు గర్వకారణమైంది.

సంబంధిత పోస్ట్