చెన్నారావుపేట: తహశీల్దార్ ఫణికుమార్ బదిలీ

వరంగల్ జిల్లా చెన్నారావుపేట తహశీల్దార్ ఫణికుమార్ బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన తహశీల్దార్ గా దిలావర్ మహమ్మద్ ఆబిద్ అలీని నియమించారు. ఫణి కుమార్ ను వరంగల్ ఆర్టీవో ఆఫీస్ డిఏవోగా అదే కార్యాలయంలో డిఏ ఓగా పని చేస్తున్న దిలావర్ మహమ్మద్ ఆబిద్ అలీని చెన్నారావుపేట తహశీల్దార్ గా బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్