నర్సంపేట: బీజేపీ పాలనలో ప్రమాదంలో పౌర హక్కులు

పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర బీజేపీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని వాటి రక్షణ కోసం ప్రతి పౌరుడు కామ్రేడ్ ఓంకార్ త్యాగస్ఫూర్తితో ఉద్యమించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్