మక్కల కొనుగోళ్లలో జాప్యం దారుణం: కేటీఆర్

వరంగల్ జిల్లా నర్సంపేటలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సందర్శించారు. నెల రోజులుగా కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్న రైతుల ఆవేదనను ఆయన అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందిస్తూ, రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్