దాత, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ దొడ్డమోహన్ రావు శనివారం రాత్రి మరణించగా హైదరాబాద్ లోని వారి స్వగృహంలో ఆదివారం వారి పార్థివ దేహానికి బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నియోజకవర్గ ప్రజలు, సొంత గ్రామం, నర్సంపేట జిల్లా హస్పిటల్, మెడికల్ కాలేజీ ఉన్నంత వరకు ఆయన పేరు వినబడుతుందని అన్నారు.