దుగ్గొండి: విద్యుత్ షాక్ తో మహిళ మృతి

విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేబల్లె తండాకు చెందిన గుగులోతు సుగుణ శుక్రవారం సాయంత్రం తమ పొలంలో మోటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మరణించినట్లు తెలిపారు. సుగుణ కుమారుడి ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసారు.

సంబంధిత పోస్ట్