పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబని పరామర్శించనున్న కేసీఆర్

వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈ నెల 9న బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లబెల్లిలో పరామర్శించనున్నారు. అదే రోజు జరిగే సంస్మరణ సభలో కేటీఆర్ హాజరవుతారు. 10న హనుమకొండలో జరిగే సభకు హరీష్ రావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లపై తెలంగాణ భవనంలో ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నేతలు సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్