సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లాయర్లు

తెలంగాణ అసెంబ్లీలో 'అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్' కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోడిధల సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ బిల్లు ఆమోదం పొందడం ప్రతి న్యాయవాదికి గర్వకారణమని తెలిపారు.

సంబంధిత పోస్ట్