మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లిలో ఆకేరు వాగు వరద బాధితులకు శుక్రవారం నిత్యవసర సరుకులు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ అందజేశారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందజేస్తుందని తెలిపారు.