నర్సంపేట: జనసేన అభ్యర్థులకు బీఫారం అందజేత

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల కోఆర్డినేషన్ సభ్యుడు మదిరెడ్డి దామోదర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ సమక్షంలో అభ్యర్థులు బీఫారాలు అందుకున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్