నర్సంపేట: రేపు నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపు

రైతు భరోసా పై మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రేపు 06-01-2025 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని నర్సంపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆదివారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్