నర్సంపేట: పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ, మరియు నర్సంపేట పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీరామానంద్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాల ఆరంభాన్ని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, కొత్త రంగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్